వైర‌స్‌

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...

చైనాలో మరో కొత్త వైరస్.. 35 మందికి సోకిన లాంగ్యా హెనిపా!

చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా, మంకీపాక్స్ వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా మరో కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలోని షాంగ్ డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్...

గర్భిణీకి మంకీపాక్స్.. బిడ్డ జననం.. ఎక్కడో తెలుసా?

అమెరికాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మంకీపాక్స్ సోకిన ఓ గర్భిణీకి పండంటి బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని అధికారులు చెప్పారు....

హడలెత్తిస్తోన్న మంకీపాక్స్.. వెయ్యికిపైగా కేసులు నమోదు..!!

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 29 దేశాలకు ఈ వైరస్ పాకింది. దాదాపు వెయ్యికిపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. వైరస్‌ను కట్టడి చేయడానికి.. వైరస్ సోకిన బాధితుల సన్నిహితులను గుర్తించాలని అన్నారు. అందరినీ ఒకే దగ్గర ఉంచి.. చికిత్స అందజేయాలన్నారు....

Breaking: మంకీపాక్స్ వైరస్‌పై తెలంగాణ అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించింది. ఇప్పుడిప్పుడే వైరస్ అదుపులోకి వస్తున్న క్రమంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు 200కు పైగా కేసులు నమోదు కాగా.. మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా...

మంకీపాక్స్ ను గుర్తించే ప్రత్యేక కిట్ ఇదే..!!

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని అనుకుంటున్న సమయంలో.. మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ సోకగా.. రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో వంద వరకు అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు పరిశోధకులు పలు ప్రయత్నాలు ప్రారంభించారు....

స్పైస్‌జెట్‌పై సైబర్ దాడి.. ఆగిపోయిన విమానాలు..!!

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ పై సైబర్ దాడి జరిగింది. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల విమానాలు స్తంభించిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల ఈ రోజు ఉదయం నుంచి విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీంతో విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు ప్రకటించారు. ఈ...

కరోనాపై కిమ్ చిట్కాలు.. టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్ అంట..!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అప్పట్లో గొప్పలు చెప్పుకుంది. వ్యాక్సిన్లు వద్దంటూ ఇతర దేశాల నుంచి సహాయాన్ని కూడా తిరస్కరించింది. అయితే ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా పంజా విసురుతోంది. ఈ మేరకు వైరస్‌ను...

మరో 18 ప్రమాదకర వైరస్ లు.. చైనా మాంసం మార్కెట్లో గుర్తించిన శాస్రవేత్తలు..!

సరిగ్గా ఇదే రోజు చైనాలో కరోనా వైరస్ మొదటికేసు నమోదైంది..జంతువుల ద్వారానే ఈ వైరస్ మనిషికి సోకినట్లు చైనాలతో పాటు ఇత దేశాలుకూడా పరిశోధనలు చేశాయి. అయితే చైనాలో మొత్తం 71 రకలా వైరస్ లు ఉన్నట్లు ఆ పరిశోధనల్లో తేలింది. అందులో 18 వైరస్ లు మనుషులకు ప్రమాదమని సైంటిస్టులు నిర్థారించారు. చైనాలో, వూహాన్...

ఈ హైదరాబాద్ జనాలకు భయం లేదా…

కరోనా కట్టడి కావాలి అంటే జనాలకు భయం అనేది చాలా అవసరం. ఆ భయం లేకపోతే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది చాలా కష్టం. కాని హైదరాబాద్ లో మాత్రం జనాలు మాత్రం మాట వినే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఉప్పల్ నుంచి లింగంపల్లి వరకు రోడ్ల మీదకు వస్తున్నారు.ఎన్ని...
- Advertisement -

Latest News

Breaking : జగిత్యాలలో బీజేపీ నేతల అరెస్టుల పర్వం..

సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో రేపు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌....
- Advertisement -

కేసీఆర్‌ ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు : సీతక్క

మరోసారి ధరణి పోర్టల్‌పై మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ధరణి పోర్టల్ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణలోని రైతుల వివరాలను ప్రైవేటు వ్యక్తులు నమోదు చేసుకుంటున్నారని మండిపడ్డారు సీతక్క. ఈ రోజు...

ఫ్యాక్ట్ చెక్: మహిళలకి గుడ్ న్యూస్…కేంద్రం నుండి రూ.2.20 లక్షలు..?

రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. దానితో పాటుగా మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ఫేక్ న్యూస్ లని కూడా స్ప్రెడ్...

వాస్తు: సంధ్యవేళ ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంటి నుండి లక్ష్మి దేవి వెళ్ళిపోతుంది..!

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ని ఫాలో అవ్వడం వలన మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ...

BREAKING : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈనెల 9 నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో ఇటీవల ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేసు హైదరాబాద్ లో జరుగింది. అయితే.. రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దారు. అయితే వివిధ కారణాల వల్ల...