BJP

ఈటల పాదయాత్ర ప్రారంభం నేటి నుండే..

టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఆత్మగౌరవంతో బయటకు వచ్చానని చెప్పుకున్న ఈటల, బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే వ్యాహాలు అమలుచేయడానికి సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తానని...

ఈటల తప్పుకున్నట్టేనా : జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల పోరులో బీజేపీ-టీఆర్ఎస్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. హుజూరాబాద్‌లో గెలుపు...

ప్రధాని మోడీతో పవార్ భేటీ.. ఏం జ‌రుగుతోంది?

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో... ఎన్ సిపి పార్టీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ సమావేశం అయ్యారు. దాదాపు వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ మేరకు.... ప్రధాని కార్యాలయం అధికారి ట్వీట్ చేశారు. దీంతో దేశ రాజకీయాల్లో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రధాని...

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

ఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్ణాటక సీఎంగా ఉన్న యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆయన ఢిల్లీ పెద్దల తో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజా.. దేశ ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై వారు...

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాషాయం కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నేతలు

ఆదిలాబాద్: జిల్లాలో బీజేపీ అపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో పలువురు నేతలు బీజేపీ జెండా కప్పుకుంటున్నారు. స్థానిక బీజేపీ నేతలు ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు, కార్తకర్తలపైనే దృష్టి పెట్టారు.. ఎంతమందిని పార్టీలోకి తీసుకుంటే అంత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో...

విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్తీ స్పందించారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించిన ఆయన... విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు...

ఉపఎన్నిక వేడి.. పాదయాత్రకు ఈటల రాజేందర్

కరీంనగర్: హుజురాబాద్‌లో ఉపఎన్నిక వేడి రాజుకుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఇక్కడ గెలిచి నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు ఎదురు లేదని ఆ పార్టీ అధిష్టానం, నేతలు భావిస్తున్నారు. ఇటు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మరోసారి ఇక్కడ నుంచి...

తప్పు చేశానని ఈటల రాజేందర్ ఒప్పుకున్నాడు…

అధికార టీఆర్ఎస్ పార్టీపై పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసి అనంతరం బీజేపీ గూటికి చేరి కాషాయ కండువా కప్పుకున్నారు ఈటల రాజేందర్. దాదాపు రెండు నెలల నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేసినా... కూడా మంత్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించలేదు. అనేక మంది టీఆర్ఎస్ లీడర్లు ఈ ఉదంతం పై...

టీఆర్ఎస్ బిగ్ షాక్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా !

ఢిల్లీ: ఇవాళ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను తెలంగాణ బిజేపి నేతలతో మాజీ ఈటల రాజేందర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈతల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించామని చెప్పిన ఈటల.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా...

దుబ్బాకలో హరీష్ రావుVS రఘునందన్ రావు.. ఇరువైపులా జంపింగులే

దుబ్బాక(Dubbaka)మున్సిపాలిటీకి చెందిన నేతల ప్రవర్తన ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. వారు చేసిన నిర్వాకం వల్ల రాష్ర్ట వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అదేదో మంచి విషయాల్లో అని అనుకుంటే పొరబడినట్లే . అసలేం జరిగిందంటే... దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు నేతలు నిన్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్​ సమక్షంలో కాషాయ...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు...
- Advertisement -

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...

వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం...