BJP

ఈటల అవినీతిపరుడు.. రాజీనామా చేసి బాంబ్ పేల్చిన మోత్కుపల్లి

హైదరాబాద్: మాజీ ఈటల రాజేందర్‌పై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈటల రాజేందర్ అవనీతి‌పరుడని ఆయన వ్యాఖ్యానించారు. ఈటలకు అంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈటలను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని మోత్కపల్లి ప్రశ్నించారు....

బీజేపీకి బిగ్ షాక్.. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

హైదరాబాద్: బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ దళిత అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో మోత్కుపల్లిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాలకు కూడా మోత్కుపల్లిని బీజేపీ నాయకులు ఆహ్వానించలేదని సమాచారం....

పార్లమెంట్‌‌లో పెగాసస్ రచ్చ.. అమిత్ షా రాజీనామాకు పట్టు.. లోక్ సభలో గందరగోళం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. తమ ఫోన్లు ట్యాపింగ్ గురువుతున్నాయంటూ లోక్‌సభలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కేంద్ర హోంమంత్రి రాజీనామా రాజీనామా చేయాలంటూ పట్టుపట్టాయి. స్పీకర్ వెల్ వైపు దూసుకెళ్లేందుకు విపక్ష ఎంపీలు యత్నించారు. హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ ప్రతిపక్ష నేతలు...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపి జీ కిషన్ రెడ్డిని టీఆర్ఎస్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. జీ కిషన్ రెడ్డిని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా.....

దళిత బంధుకు నిధులెక్కడివి..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక రానున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉపఎన్నిక ముందు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేయాలని యోచనలో ఉండడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఇదే విషయమై బుధవారం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మహిళా నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందించారు. హుజూరాబాద్‌లో...

తొంద‌రప‌డ్డ బండి సంజ‌య్‌.. షాక్ ఇచ్చిన కేంద్ర‌మంత్రి…!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక త‌రంగంలా దూసొకొచ్చిన నేత బండి సంజ‌య్‌. మొద‌టి నుంచి ఆయ‌న‌కు దూకుడుగా వ్య‌వ‌హ‌రించే నేత‌గా పేరుంది. దీన్ని ఆస‌రాగా చేసుకునే ఆయ‌న యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఇటు రాజ‌కీయాల్లో కూడా మంచి మాస్ లీడ‌ర్‌గా ఎదిగారు బండి సంజ‌య్‌. అయితే ఆయ‌న ఎక్కువ‌గా ఆవేశంగా మాట్లాడుతూ అప్పుడుప్పుడు...

ఈటలకు చేదు అనుభవం.. గడియారాలు పగులగొట్టిన ప్రజలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి తెలంగాణ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. నోటిఫికేషన్ రాకపోయినా సరే హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అటు అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దిమ్మ...

హుజూరాబాద్‌లో ఈటలకు భారీ షాక్

కరీంనగర్: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. ఇల్లందకుంట టీఆర్ఎస్ మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో వీరంతా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాగా ఇల్లందకుంటలో ఈటల పాదయాత్ర ప్రారంభించారు....

రేవంత్ రెడ్డి ప్లాన్ అదిరింది.. ఆ విష‌యంలో బీజేపీకి ఇబ్బందులేనా..?

ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వ్య‌తిరేక‌త‌లు, భ‌గ‌భ‌గ‌ల న‌డుమ పార్టీ ప‌గ్గాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు ఇత‌ర పార్టీల కంటే సొంత పార్టీ నుంచే తీవ్ర ఇబ్బందులు వ‌చ్చినా కూడా ఎక్క‌డా వెర‌వ‌కుండా నిత్యం త‌న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌న ప‌ని అన్న‌ట్టు ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇందులో భాగంగానే...

ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్

కరీంనగర్: తనను చంపేందుకు ఓ మంత్రి కుట్ర చేసినట్లు మాజీ మావోయిస్టు చెప్పారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. తన పేరు ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు....
- Advertisement -

Latest News

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది...
- Advertisement -

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు...

క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు...

ఆ న‌క్ష‌త్రాలు నిజంగానే గ్ర‌హాంత‌ర వాసులకు చెందిన‌వేనా..?

ఈ సృష్టిలో ఏది జ‌రిగినా దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంది. ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు అనేవి ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న...