Congress

ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించునున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు.గోదావరి వరద వంపు ప్రాంతం, ప్రాజెక్టుల సందర్శన పర్యటనలో భాగంగా *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య (సిఎల్ పి బృందం) రెండవ రోజు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...

జూమ్లా వర్సెస్ రియాలిటీ అంటూ కాంగ్రెస్‌ విమర్శలు

నిన్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. కుటుంబ పాలన, అవినీతి పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే.. మోదీ ఎర్రకోట పైనుంచి వెలువరించిన ప్రసంగం పట్ల కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. "జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్"...

మునుగోడు ప్రచారానికి వెళ్తా..కాంగ్రెస్‌ గెలుపునకు పనిచేస్తా – జగ్గారెడ్డి

మునుగోడు ఉప ఎన్నికపై TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎవరు పిలిచినా పిలవకున్న మునుగోడు ప్రచారానికి వెళ్తా..నా తరపున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు. నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తానని.. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే...

కమ్యూనిస్ట్ లు, కోదండరాంలను కలుపుకుని పోరాడదాం – రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలపై మరో వీడియో విడుదల చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కమ్యూనిస్ట్ లు, కోదండరాంలను కలుపుకుని పోరాడదామని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని.. కేంద్రం లో ఉన్న బీజేపీ సర్కర్ వల్ల గ్యాస్,డీజిల్,పెట్రోల్,...

BREAKING: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి ఆమె తీవ్ర జలుబుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీకి  ఇవాళ కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో సోనియాగాంధీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె...

రేవంత రెడ్డి క్షమాపణలపై వెనక్కి తగ్గని కోమటిరెడ్డి

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలకు తాను దిగిరానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు దారుణమని... అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే.....

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు తెలంగాణ ఏఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ బోసు రాజు. ఆగస్టు 16, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమేవేశాలు నిర్వహించాలని వెల్లడించింది. ఆగస్టు 16 న రెండు మండలాలు, 18 న...

డెమోక్రసీని, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ అధిష్టానం మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో అజాద్‌ కి గౌరవ్‌ పేరిట పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రెండో రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ ప్రజల కోసం అనేక...

రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే : దాసోజు శ్రవణ్‌

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఎన్నికల సంఘం ఇంకా ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ను విడుదల చేయనప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ముందుగానే ఉప పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం...

తెలంగాణ కాంగ్రెస్ లో ఇక పంచ పాండవులే మిగిలారు – జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పంచ పాండవులు మిగిలారన్నారు. కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడని.. సిఎల్పీ నేత ధర్మరాజు, జగ్గారెడ్డి..భీముడని.. శ్రీధర్ బాబు...అర్జునుడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి కి అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని.. చచ్చిన టీఆర్‌ఎస్‌ బతికించే పనిలో రాజగోపాల్ రెడ్డి పడ్డారని సంచలన వ్యాఖ్యలు...
- Advertisement -

Latest News

పవన్ ‘యాత్ర’..టార్గెట్ ‘సీఎం’!

రాజకీయాల్లో పాదయాత్రకు మంచి మైలేజ్ వస్తుందనే చెప్పాలి..పాదయాత్ర చేస్తూ..ప్రజల దగ్గరకు వెళ్ళే ఏ నాయకుడుకైన రాజకీయంగా సక్సెస్ అవ్వాల్సిందే...ఇప్పటివరకు పాదయాత్ర చేసిన వారు పెద్దగా ఫెయిల్...
- Advertisement -

IND vs ZIM : శిఖర్ ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్, ధోనీ, కోహ్లీ సరసన!

టీమిండియా వెటరన్ ఓపెనర్ షికర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలురాయిని అందుకున్న పదో భారత బ్యాటర్ గా ధావన్ రికార్డుల ఎక్కాడు. హరారే వేదికగా...

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా లోకేష్‌ దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌...

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...