Congress

రేపటి నుంచి 5 రోజుల పాటు కాంగ్రెస్ “ఆజాదీ కి పాదయాత్ర”

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 9 అంటే రేపటి నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “ఆజాదీ కి గౌరవ పాదయాత్రలు” నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు 75 కిలోమీటర్ల “ఆజాదీ కి పాదయాత్ర” లు ఆగస్టు 14 వ తేదీతో ముగిసిన తర్వాత, ఆగస్టు 15 న పెద్ద ఎత్తున అన్ని...

రాజస్థాన్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని నిర్భయ తల్లి డిమాండ్!

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్...

ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజగోపాల్‌ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. కోమటిరెడ్డి సోదరులపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి...

దాసోజు శ్రవణ్ కి పౌరుషం…సిగ్గు లేదు – రోహిన్ రెడ్డి

దాసోజు శ్రవణ్ కి పౌరుషం...సిగ్గు లేదని మండిపడ్డారు రోహిన్ రెడ్డి. పార్టీలు మారడం దాసోజు నైజమని.. ఇదే వేదిక మీద బీజేపీ నీ తిట్టి..ఇప్పుడు బీజేపీ లోకి వెళ్తున్నారని నిప్పులు చెరిగారు. పదవులు రాకున్నా...మేము పార్టీ మారలేదని.. 2018 లో ఖైరతబాద్ కి నీకు ఏంటి సంబంధం అన్నారు. నాకు రావాల్సిన టికెట్... నికు...

రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు : దాసోజు శ్రవణ్‌

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ అయితే.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు దాసోజ్‌ శ్రవణ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కిపడ్డారు. అయితే.. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి...

రాజగోపాల్‌రెడ్డి.. సొంత పనుల కోసం బీజేపీ లో చేరుతున్నాడు : సీతక్క

ఎప్పటినుంచో అసమ్మతితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌కు రాజీనామాలు చేస్తున్నారు. అయితే నేడు మునుగోడులో కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏ తల్లి ఆశీర్వదిస్తే గెలిచిండో... ఆ తల్లి కష్టాల్లో ఉంటే అమిత్ షా దగ్గర ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ ఆమె ఆరోపించారు....

పదవుల కోసం వెంటపడే వాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుంది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పదవుల కోసం వెంటపడే వాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో కురిసిన భారీ వర్షాల వల్ల.. 1400 ల కోట్ల రూపాయల నష్టం...

రేవంత్‌ పెద్ద తప్పు చేశారు..అతని ముఖం కూడా చూడను – కోమటి రెడ్డి

తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన‌మైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. ఈ ఎపిసోడ్‌ పై కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం...

BREAKING : కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్

BREAKING : కాంగ్రెస్ పార్టీ లో చెరుకు సుధాకర్ చేరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు చెరుకు సుధాకర్. అంతేకాదు.. తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు చెరుకు సుధాకర్. ఈ కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు...

మోడీని నిత్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తూ ఉంటారు – బండి సంజయ్

మోడీని నిత్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తూ ఉంటారని.. అభివృద్ధి కి సంబంధించిన నిధుల విషయంలోనే కలుస్తూ ఉంటారని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. యాదాద్రిలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ అని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీనేనని.. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...