Eknath Shinde

షిండే సీఎం అని తెలియడంతో రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్సులు.. వీడియో వైరల్

రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తో మొదలైన మహారాష్ట్ర రాజకీయ కధ సూపర్ ట్విస్ట్ తో ముగిసింది. షిండే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే వార్తలు మీడియాలో చూసిన షిండే వర్గం ఎమ్మెల్యేలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైయ్యారు. గోవా హోటల్ లో ఉన్న రెబెల్ నేతలంతా ఈ వార్త విని ఏకంగా టేబుల్ పైకి ఎక్కి డాన్సులు చేస్తున్న...

ఎడిట్ నోట్ : అటు ఛాయ్ వాలా ఇటు ఆటోవాలా

సామాన్య స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన ఏక్ నాథ్ శిందే (శివ‌సేన తిరుగుబాటు నేత ) .. సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన నరేంద్ర మోడీ (దేశ ప్ర‌ధాని) ఇద్ద‌రికీ కొన్ని పోలిక‌లు ఉన్నాయి. పార్టీ లు వేర‌యినా వీరి రాజ‌కీయ ప్ర‌స్థానాలు అతి సామాన్య కార్య‌క‌ర్త నుంచే మొద‌లు అయ్యాయి. వీరికి పెద్ద‌గా ధ‌నవంతులు...

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘శివసేన’.. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని పిటిషన్!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులతో సస్పెన్స్ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు...

Breaking : మహారాష్ట్ర సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం

గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో రాజకీయం చివరి దశకు చేరుకుంది. తాజాగా.. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం గ‌మ‌నార్హం. వారితో రాజ్‌భ‌వ‌న్‌లో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోశ్యారీ...

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాద్ షిండే..సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ కీలక నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టకపోవడం మేరకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసినట్లు తెలుస్తోంది. శివసేన...

ఎడిట్ నోట్ : మ‌హా సంక్షోభం ఏం నేర్పుతోంది ?

క్ష‌ణానికో మారు మారే రాజ‌కీయంలో ఓ కొత్త అధ్యాయం ఇవాళ న‌మోదు కానుంది. ఓ విధంగా స్థిర‌మ‌యిన ప్ర‌భుత్వాలు మాత్ర‌మే మంచి పాల‌న అందిస్తాయి అని గ‌తంలో నిరూప‌ణ అయింది. ఆ కోవ‌లో బీజేపీ నేతృత్వంలో కూట‌మి స్థిర‌మ‌యిన ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌హ‌రాష్ట్ర‌లో అడుగులు వేస్తున్నారు. ఇవి ఫ‌లిస్తే.. మ‌ళ్లీ ఫ‌డ్న‌వీస్ ఆర్థిక రాజ‌ధాని...

అసెంబ్లీ బలపరీక్షకు ఆదేశం.. ముంబైకి రానున్న షిండే వర్గం!

మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడంతో.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలిసి ఫోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం...

ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు, తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు....

మహారాష్ట్ర రాజకీయంలో మరో మలుపు.. రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చ!

మహారాష్ట్రలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు బీజేపీ కూడా మహారాష్ట్రలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అందుబాటులోకి ఉండాలని బీజేపీ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్...

అసమ్మతి ఎమ్మెల్యేలకు ఆదిత్య ఠాక్రే స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శివసేన పార్టీకి చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, రెబల్స్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...
- Advertisement -

Latest News

BigBoss: ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

బిగ్ బాస్ మొదటి వారంలో నామినేషన్ తీసివేసిన విషయం తెలిసిందే.. కానీ రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ పేరిట షాని , అభినయశ్రీని ఎలిమినేట్ చేయడం...
- Advertisement -

ఎన్టీఆర్‌ కొడుకులు..చవటలు, దద్దమ్మలు – జోగి రమేష్‌

ఎన్టీఆర్‌ కొడుకులు..చవటలు, దద్దమ్మలు అని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌ అయ్యారు. బాలయ్య.. వైసీపీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ.. జోగి రమేష్‌ మాట్లాడారు.మీ తండ్రి ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా...

మంత్రి కేటీఆర్‌ ను అభినందించిన సీఎం కేసీఆర్‌

మంత్రి కేటీఆర్‌ ను అభినందించారు సీఎం కేసీఆర్‌. " స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

IND VS AUS : ఇవాళ హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే.. ఉప్పల్ లో...

వాహనదారులకు అలర్ట్.. ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా, ఆసీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌ లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు....