it minister ktr

నేడు అమెరికాకు మంత్రి కేటీఆర్.. భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు అమెరికాకు వెళ్ల‌నున్నారు. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు అమెరికాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా కు వెళ్తున్నారు. ఈ నెల 29 వ‌ర‌కు సాగే అమెరికా పర్య‌ట‌న‌లో ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ...

కేటీఆర్ అప్డేట్ : గ్రాడ్యువేష‌న్ డే లో సంద‌డి చేస్తూ…

హైదరాబాద్ నిజాం కళాశాల 'గ్రాడ్యుయేషన్ డే 2022' వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీ కేటీఆర్, గౌరవ అతిథిగా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులకు బంగారు పతకాలు మరియు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు.  

Karimnagar: అల్లం పద్మకు మంత్రి కేటిఆర్ నివాళి

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భార్య అల్లం పద్మ నిన్న మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ కుటుంబాన్ని బుధవారం మంత్రి కే.తారకరామారావు పరామర్శించారు. పద్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. MLC నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే బాల్క...

మేడ్చల్‌లో ఐటీ పార్క్

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణ గేట్‌ వే పేరుతో మేడ్చల్ జిల్లా కండ్లకోయలో.. నూతన ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 100 కోట్లతో భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నారు. 10 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్థులతో ఐటీ పార్కు నిర్మాణం రూపొందించనున్నారు. ఐటీ...

నేడు కండ్ల‌కోయ ఐటీ పార్క్‌కు శంకుస్థాప‌న‌

ఐటీ పార్క్ ల‌ను హైద‌రాబాద్ నాలుగు మూల‌ల‌కు విస్త‌రిస్తామ‌ని గ‌తంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేడ్చ‌ల్ జిల్లాలోని కండ్ల‌కోయ‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగ కండ్ల‌కోయ‌లో ఏర్పాటు చేయ‌బోయే ఐటీ పార్క్ కు నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ...

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 100 కోట్ల‌తో మ‌రో భారీ ఐటీ పార్క్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది. రూ. 100 కోట్లు వెచ్చించి భారీ ఐటీ పార్క్ ను నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ భారీ ఐటీ పార్క్ ద్వారా రాష్ట్రంలో కొత్త‌గా 50 వేల ఉద్యోగాలు సృష్టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంచ‌న వేస్తున్నాయి. తెలంగాణ గేట్...

సంక్రాంతి వ‌ర‌కు రైతు బంధు ఉత్స‌వాలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి రైతు బంధు ఉత్స‌వాలను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రైతు బంధు ఉత్స‌వాల‌ను సంక్రాంతి వ‌ర‌కు కొన‌సాగించాల‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతుల‌, ప్ర‌జ‌లు అంద‌రూ కూడా ఈ రైతు బంధు ఉత్స‌వాల‌ల్లో...

కేటీఆర్ పై కేసు న‌మోదు చేయాలి : ష‌ర్మిల డిమాండ్

క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై కేసు న‌మోదు చేయాల‌ని వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణకు నిబంధ‌న‌లు అమ‌లులో ఉన్నా.. మంత్రి కేటీఆర్ న‌ల్ల‌గొండ జిల్లాలో ర్యాలీలు, స‌మావేశాలను ఎలా నిర్వ‌హిస్తార‌ని ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూల్స్ అన్ని ప్ర‌తిప‌క్షాల‌కే ఉంటాయా.. అధికారిక...

ప్ర‌జా ప్ర‌తినిధులు ఆప‌ద్భాంధ‌వులు అయిన వేళ‌

ప్ర‌జా ప్ర‌తినిధులు అంటే ఇలా నే ఉండాల‌ని ముగ్గురు ప్ర‌జా ప్ర‌తినిధులు బుధ వారం రాత్రి నిరుపించారు. మూడు వేర్వేరు ప్ర‌మాదాల‌లో ముగ్గురు వేర్వేరు ప్రజా ప్ర‌తినిధులు ఆప‌ద్భాంధువుల్లా.. క్ష‌త‌గాత్రుల‌ను కాపాడారు. ముందుగా హ‌కీం పేట్ వ‌ద్ద ద్వి చక్ర వాహానం పై వ‌స్తున్న ఇద్ద‌రు విద్యార్థులు అద‌పు త‌ప్పి కిం ప‌డి పోయారు....

మీడియాపై కేటీఆర్ రుస‌రుస‌

తాను అన‌ని మాట‌ల‌ను కొన్ని మీడియా సంస్థ‌లు త‌న‌కు ఆపాదించ‌డం స‌రైందికాద‌ని ఐటీ, పుర‌పాల క‌శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. న‌వంబ‌ర్ 11వ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు ఉంటాయ‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌లు రిపోర్టు చేయ‌డంలో నిజం లేద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్ర‌కారం న‌వంబ‌ర్...
- Advertisement -

Latest News

బిగ్ బాస్: మేనేజ్మెంట్ కోటాకి బలికాబోతున్న సూపర్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 6 కు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే టైటిల్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు....
- Advertisement -

ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త.. వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ లు మరియు...

ఎంత ధైర్యంరా బాబు.. పాముకు షాంపూతో స్నానం చేయిస్తున్నాడు..

చాలా మందికి జంతువులను పెంచుకోవడం అలవాటు.అయితే కుక్క,పిల్లి లాంటి జంతువులను పెంచుకుంటే ఒకే కానీ..ఈ మధ్య విష జంతువులను సర్పాలను పెంచుకుంటున్నారు..కేవలం పెంచుకోవడం మాత్రమే వాటి ఆలనా పాలనా కూడా చూసుకుంటున్నారు. పాములంటే...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. పట్టుమని పది నెలలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం లేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే...

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..అందరికీ మరో 7 మార్కులు !

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా...