ka paul

శ్రీకాంతాచారి తండ్రిని మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబెడతాం: కే ఏ పాల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ అమరవీరుల స్తూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ప్రజాశాంతి పార్టీ తరఫున ఆదుకుంటామని...

సోనియాగాంధీ దేశద్రోహి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు రావాలి: కేఏ పాల్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. సోనియా తెలంగాణ తల్లి కాదని.. దేశ ద్రోహి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్...

కులం, మతం ముసుగులో దాడులు: కేఏ పాల్

కులం, మతం ముసుగులో ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి, రైతు సంఘ నేత రాకేశ్ టికాయత్‌పై జరిగిన దాడులపై ఆయన స్పందించి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. కులం, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఆదివారం...

బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరుతా: కే ఏ పాల్

త్వరలో తాను ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుండి తీసివేయాలని అధిష్టానాన్ని కోరుతామని చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాల్ హెచ్చరించారు. అంతకు ముందు రోజు కూడా పాల్ బండి...

కేసీఆర్ తో ఎవ్వరూ లేరు… నాతో 18 పార్టీలు ఉన్నాయి.: కేఏ పాల్

కేసీఆర్ ఢిల్లీ టూర్ ను సడెన్ గా క్యాన్సల్ చేసుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ నాయకులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసినా డీల్ కుదరలేదని విమర్శించారు. ప్రధాని మోదీ 26 తేదీన వస్తే గౌరవ సూచకంగా ముఖ్యమంత్రులు...

కేసీఆర్ నీకు సిగ్గు ఉందా …రాజ్యసభ అభ్యర్థులపై ఎంపికపై కేఏ పాల్ ఫైర్

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంపై కేఏ పాల్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా... సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్‌అయ్యారు. వీళ్ళకి సిట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే...

దేశంలోని అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలే: కేఎ పాల్

తెలంగాణలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా ఎవరెవరికో దోచుకునే వారికి అవకాశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఏపాల్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ...

వావ్ : కేఏ పాల్ తో అమిత్ షా ? కేసీఆర్ పై కంప్లైంట్ !

వివాద‌స్ప‌ద మ‌త పెద్ద, ప్ర‌పంచ శాంతి దూత కేఏ పాల్ మ‌రో ఆస‌క్తిక‌ర వార్త‌తో నిన్నటి వేళ మీడియాలో సంద‌డి చేశారు. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు. ఎప్ప‌టి నుంచో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డిస్తూ, త‌న‌కు అవ‌కాశం...

టార్గెట్ కేసీఆర్: కమలం ‘ప్లాన్’..’పాల్’ పాలిటిక్స్!

తెలంగాణలో బీజేపీ టార్గెట్ మొత్తం కేసీఆర్ పైనే ఉంది...ఈ సారి ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు...గత రెండేళ్ల నుంచి ఓ రేంజ్ లో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ముందుకెళుతున్నారు...పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి బాగా కలిసొస్తుంది..అలాగే ఉపఎన్నికల్లో గెలవడం పెద్ద అడ్వాంటేజ్...

BREAKING : కేఏ పాల్ కు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ !

ఇవాళ మరోసారి కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తనకు జడ్ ప్లస్ కేటగిరి కోసం లెటర్ పెట్టానని...దానిపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించారన్నారు. కుటుంబ పాలన వల్ల దేశం నష్టపోతోందని.. ఫైర్‌ అయ్యారు. నిన్న రాత్రి అమిత్ షా తో మాట్లాడాను..తెలుగు రాష్ట్రాల అప్పులతో పాటూ, దేశ అప్పులపై చర్చించాను.. .మహేంద్ర రాజ పక్సే నా...
- Advertisement -

Latest News

ఏపీ సర్పంచ్‌ లకు బిగ్‌ షాక్‌..ఆ బాధ్యతలు తొలగింపు !

ఏపీలోని సర్పంచ్‌ లకు మరో షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న...
- Advertisement -

Telangana : రాష్ట్రంలో నేటి నుంచే టీచర్ల పదోన్నతులు, బదిలీలు

రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ...

రథసప్తమి స్పెషల్.. ఆ పుణ్యక్షేత్రాలకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ...

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. సభ మధ్యలోనే !

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి రాంపల్లిలో నిరసన సెగ తగిలింది. సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు. దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంత్రి...

పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో...