komati reddy rajagopal reddy
Telangana - తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వస్తారు – బండి సంజయ్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా బిజెపిలోకి వస్తారని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారని అన్నారు బండి సంజయ్. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని...
Telangana - తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు !
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసింది వాస్తవమేనని, కానీ రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు. కోమటిరెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా ప్రకటన చేసిన సంగతి కూడా...
Telangana - తెలంగాణ
TRS ను ఓడించడమే నా జీవిత లక్ష్యం – కోమటిరెడ్డి రాజగోపాల్
TRS ను ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. కెసిఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండని ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా అని నిలదీశారు. ఎందుకు వివక్ష చూపిస్తున్నావు... బఫున్ లాంటి మంత్రిని పంపించి హల్చల్ చేయిస్తున్నాడని కెసిఆర్...
Telangana - తెలంగాణ
బీజేపీలో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
బీజేపీలో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసింది వాస్తవమేనని.. అయితే రాజీనామా, రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసినా చేరిక గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తేల్చి చెప్పారు.
పార్టీ మారాల్సి వస్తే భువనగిరి, మునుగోడు...
Telangana - తెలంగాణ
కెసిఆర్ ని ఓడించి బిజెపిలోకి వెళ్తా – కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు తాజాగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్ షా లతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. కేంద్ర బిజెపి నాయకత్వం నుంచి ఆఫర్ రావడంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ పార్టీకి షాక్…. పార్టీ మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందా.. అంటే పరిణామాలు చూస్తే నిజమే అని తెలుస్తోంది. తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై వీ. హన్మంతరావు ఈరోజు రాజగోపాల్ రెడ్డితో...
Telangana - తెలంగాణ
పేకాట పాలిటిక్స్… అంతా అదే బ్యాచ్..!
తెలంగాణ రాజకీయాలని ఇప్పుడు పేకాట అంశం బాగా కుదిపేస్తుంది...మంత్రులు పేకాట ఆడుతున్నారనే విమర్శలు టీఆర్ఎస్కు బాగా ఇబ్బందిగా మారాయి. అసలు పేకాట అంటే ఏపీలో ఎక్కువ జరుగుతుందనుకునే వారు...కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పేకాట బాగా ఎక్కువైందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మంత్రులే స్వయంగా పేకాట ఆడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు...
రాజకీయం
అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి మద్దతు లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి
అసెంబ్లీలో బడ్జెట్ పై మాట్లాడుతున్న సమయంలో తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నా... తనకు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించ లేదని అన్నారు....
Telangana - తెలంగాణ
మళ్ళీ ఉపఎన్నికలు: కోమటిరెడ్డి ఆ రిస్క్ తీసుకుంటారా?
తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికలు రాబోతున్నాయా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానం వస్తుంది. ఇప్పటికే వివిధ కారణాలతో హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉపఎన్నికలు వచ్చాయి. హుజూర్నగర్, నాగార్జున సాగర్ల్లో టీఆర్ఎస్ గెలవగా, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది.
ఇక త్వరలోనే వేములవాడ స్థానానికి ఉపఎన్నిక జరగనుందని ప్రచారం జరుగుతుంది. వేములవాడ...
Telangana - తెలంగాణ
తాను బీజేపీలో.. అన్నయ్య కాంగ్రెస్‌లో..ప్లాన్ బెడిసికొట్టిందా
అన్న పొలిటికల్ కెరీర్లో తమ్ముడు నిప్పులు పోస్తున్నారా..లేక అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారా..తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాహుల్ గాంధీని మొదలుకొని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వరకు...
Latest News
Telangana : రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 427 స్పౌజ్ బదిలీలు
గణతంత్ర దినోత్సవవేళ తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న స్పౌజ్ బదిలీలపై క్లారిటీ ఇచ్చింది. స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నారా లోకేష్..తొలి రోజు పాదయాత్రకు రూ.10 కోట్లు ఖర్చు !
టిడిపి నేత నారా లోకేష్ కుప్పం నుంచి ఇవాళ నుంచి ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు రూ. 10 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు కేవలం సభా ప్రాంగణంలో వేదిక,...
వార్తలు
హాట్ టాపిక్ గా మారిన సిద్దార్థ్ – అదితి రావు ల ఫొటోస్..!
గత కొద్దిరోజులుగా హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడిపోయారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వచ్చిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేటి నుంచి నారా లోకేశ్ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే
ఇవాళ్టి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక నారా లోకేష్...
Sports - స్పోర్ట్స్
IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...