Taliban

రిక్షాల్లో వారిని తీసుకెళ్లొద్దు.. తాలిబన్ల వార్నింగ్

ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కిచ్చుకున్న తర్వాత తాలిబన్లు వింతవింత నిర్ణయాలతో ప్రజల్ని హింసిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను విద్యా ఉద్యోగాలకు దూరం చేశారు. కేవలం వారిని వంటింటికే పరిమితం చేశారు. కాదని ఎవరైనా ధైర్యం చేస్తే కొరడా దెబ్బల వంటి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు...

ఆఫ్ఘన్ లో తాలిబన్లకు విజయం… లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదులు

ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. పాలన అంత ఈజీ కాదనే విషయం త్వరలోనే అర్థమైంది. ఓ వైపు తిక్క తిక్క నిర్ణయాలతో ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికి చైనా, పాకిస్తాన్ దేశాలు తప్పితే మరే దేశం తాలిబన్లను...

మమ్మల్ని గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు.. ప్రపంచ దేశాలకు తాలిబన్ల వార్నింగ్.

ప్రపంచ దేశాలు ఆప్గన్ లోని తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని తమ ప్రభుత్వాన్ని గుర్తించడంలో సమయాన్ని వృథా చేయవద్దని అమెరికా మరియు ఇతర ప్రపంచ దేశాలను ఆదేశ సమాచార మరియు సాంస్కృతిక శాఖ డిప్యూటీ మంత్రి జబీహుల్లా ముజాహిద్ కోరారు. ఆప్గన్ లో సమస్యలు ఇలాగే కొనసాగితే ఈ సమస్య ఆప్రాంతంతో...

తాలిబన్లకు నిరసన సెగ.. హక్కుల కోసం రోడ్డెక్కిన ఆప్గన్ మహిళలు

మహిళల హక్కులపై ఐక్యరాజ్య సమితి, హక్కుల సంఘాలు ఉదాసీనతలో ఉండటంతో సిగ్గు చేటని, ఆప్గన్ లో మహిళల పరిస్థితికి తాలిబన్లతోొ  పాటు ఐక్యరాజ్య సమితి కూడా కారణం అంటూ పెద్ద ఎత్తునా నినాదాలు చేస్తూ మంగళవారం నిరసనలు తెలిపారు. దేశంలో మహిళలు చదువుకోకుండా పాఠశాలలను మూసివేయడంతో కాబూల్ లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం...

ఐసిస్ లక్ష్యంగా తాలిబన్ల దాడులు

ఆప్గన్ ను చేజిక్కిచ్చుకున్న తర్వాత తాలిబన్లకు ఐసిస్ రూపంలో కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వరసగా దాడుల చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు తాలిబన్లకు సవాల్ విసురుతున్నారు. గత ఆగస్ట్ లో పౌర ప్రభుత్వం నుంచి అధికారాన్ని వశపరుచుకున్న తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు. గతంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడిలో పలువురు...

ఆప్గన్ లో మారణహోమం.. మసీదులో ఆత్మహుతి దాడి

తాలిబన్ల చేతికి వెళ్లిన తర్వాత ఆప్గనిస్తాన్ నెత్తురోడుతోంది. వరస దాడులతో అల్లాడుతోంది. అమాయకపు ప్రజలు వరసగా జరుగుతున్న దాడులతో మరణిస్తున్నారు. తాజాగా ఆప్గన్ లోని కుందుజ్ ప్రాంతంలో సయ్యద్ అబాద్ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది.  దాడి సమయంలో మసీదులో వందలాది మంది ముస్లీంలు మసీదులో ఉన్నారు. శుక్రవారం ప్రార్థనలో భాగంగా ప్రజలు ఎక్కువ...

తాలిబన్ల అరాచకం… గురుద్వారాపై దాడి..

ఆప్గన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. మైనారీటీలకు ఎలాంటి అపాయం కలిగించమనే వారి హామీలు నీటిమూటలే అవుతున్నాయి. తాజాగా ఆప్గన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా కర్తే పర్వాన్ పై కొంతమంది అనుమానిత తాలిబన్ ఫైటర్లు దాడి చేశారు. ఆప్గన్ సిక్కుల కథనం ప్రకారం ఆయుధాలు ధరించిన కొంతమంది తాలిబన్లు గురుద్వారాను ధ్వంసం...

బోర్డర్ వెంట సూసైడ్ బాంబర్లు.. తాలిబన్ కొత్త ఎత్తుగడ

ఆప్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తమ తలతిక్క నిర్ణయాలతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆప్గన్ లో తమ పాలను సుస్థిరం చేసుకునేందుకు, ఇతర దేశాల నుంచి ప్రమాదాలను తప్పించుకునేందుకు రక్షణగా కొత్తగా సూసైడ్ బాంబర్లతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దళాలను ఆప్గనిస్తాన్- తజకిస్థాన్ సరిహద్దుల్లో బడాక్షన్...

తాలిబన్లు ఉగ్రవాదులే.. ఎట్టకేలకు అమెరికా ఒప్పుకోలు

రెండు దశాబ్ధాల ప్రజాపాలనను గద్దె దించి తాలిబన్లు ఆప్గనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు. అమెరికా మద్దతుతో రెండు దశాబ్ధాలుగా ఉన్న ప్రజాప్రభుత్వం తాలిబన్ల దాటికి తట్టుకోలేకపోయింది. వైదోలిగే సమయంలో అమెరికా, తాలిబన్లతో ఖతార్ లో చర్చలు జరిపింది. అన్ని వర్గాల వారికి పాలనలో భాగస్వాయ్యం ఇవ్వాాలని అమెరికా కోరింది. అయితే తాలిబన్లు వీటన్నింటిన తుంగలో...

కటింగ్, షేవింగ్ చేశారో ఇక అంతే సంగతి. ఎక్కడంటే..

కటింగ్, షేవింగ్ చేశారో ఇక బార్బర్ల కు మరణమే.. ఇది ఎక్కడో కాదు ఆప్గనిస్థాన్లో. తాలిబన్లు తీసుకువచ్చిన మరోక ఆటవిక నిర్ణయం. ఆప్గనిస్థాన్ ను స్వాధీనం చేసుకన్న తర్వాత తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బార్బర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కటింగ్, షేవింగ్ చేశారో...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...