Taliban
అంతర్జాతీయం
మాది భరోసా విమానాలు నడపండి.. తాలిబన్ల వేడుకోలు
బాబ్బాబు కొంచెం విమానాలను నడపండి మాది భరోసా అంటూ విదేశాలను వేడుకుంటున్నారు తాలిబన్లు. ప్రస్తుతం కేవలం పాక్, ఖతాలు దేశాలకు చెందిన విమానాలను మాత్రమే ఆప్గనిస్థాన్ కు నడుస్తున్నాయి. మిగతా దేశాలెవ్వీ కూడా విమానాలు నడపటం లేవు. అమెరికన్ బలగాల తరలింపు సమయంలో కాబూల్ ఏయిర్పోర్ట్ పై ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా...
అంతర్జాతీయం
ఆఫ్ఘనిస్తాన్: మొదలైన తాలిబన్ల వేట… శాంతి ఎక్కడ?
అష్రాఫ్ ఘని ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆఫ్ఘనిస్తాన్ ని వశం చేసుకున్న తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చూపుతున్నారు. పంజ్ షేర్ లోనూ తమ జెండా ఎగరవేసిన తాలిబన్లు త్మ వ్యతిరేకులపై విరుచుకుపడుతున్నారు. అష్రాఫ్ ఘని ప్రభుత్వంలో పనిచేసిన వారిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడు రోహుల్లా...
అంతర్జాతీయం
పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీలకు విలువ లేదు.. చాలా గొప్పగా సెలవిచ్చిన తాలిబన్ కొత్త విద్యాశాఖ మంత్రి..
ఆఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తరువాత తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో పనిచేసిన వారికి వెదికి పట్టుకుని మరీ కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలోనే వారు అత్యంత దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా తాలిబన్ల నాయకుల ఆధ్వర్యంలో ఆ దేశ కొత్త కేంద్ర కేబినెట్‌ను ఏర్పాటు...
అంతర్జాతీయం
శృతి మించుతున్న తాలిబన్ల ఆగడాలు.. గర్భిణీని పిల్లల ఎదుటే కాల్చి చంపారు..
ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించినప్పుడు వేద వాక్యాలు పలికిన తాలిబన్లు తరువాత మాట తప్పారు. ఎన్నో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అందరినీ వెదికి మరీ కాల్చి చంపేస్తున్నారు. తాజాగా ఓ గర్భిణీని వారు అత్యంత కిరాతకంగా హతమార్చారు.
ఆప్ఘన్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన బాను నెగర్ గర్భవతి. ఆమె ఘోర్ ప్రావిన్స్ లోని...
అంతర్జాతీయం
పంజ్ షీర్ పంజాకు మరో 700మంది తాలిబన్లు ఖతం..!
ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. తాలిబన్లు ఆఫ్గన్ మొత్తాన్ని ఆక్రమించుకుని పంజ్ షిర్ కోసం యుద్దానికి వెళ్ళారు. అయితే అదే క్రమంలో పంజ్ షీర్ ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్ల చేతిలో నుండి విడిపించేందుకు పోరాడుతుంది. ఇక పంజ్ షీర్ లో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉండగా వాటిలో నాలుగు జిల్లాలను ఆక్రమించామని తాలిబన్లు చెబుతున్నారు....
fact check
ఫ్యాక్ట్‌చెక్ః ఆ వీడియో తాలిబన్ల అరాచకం కాదట..
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రపంచం ఎలా చర్చించుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రెండు దశాబ్ధాల తర్వాత అమెరికా-నాటో దళాలు అఫ్గన్ నేలను విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సైన్యం తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లాడాన్ని తాలిబన్లు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇక...
అంతర్జాతీయం
రాబందుల రాజ్యంగా ఆప్ఘనిస్తాన్.. మరిన్ని ఆంక్షలు విధించిన తాలిబన్లు
అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు తమ చేతుల్లోకి పాలనా వ్యవస్థను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆ దేశం నుంచి సైనిక బలగాలను అగ్రరాజ్యం అమెరికా వెనక్కు తీసుకున్నది. ఇక ఆ దేశంలో తాలిబన్లు ఏది చేసినా చెల్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే, తాలిబన్ల రాజ్యం మొదలైన తర్వాత...
ఇంట్రెస్టింగ్
కాబూల్‌ను వీడుతున్న అమెరికా చివరి సైనికుడి ఫొటో వైరల్..
ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఆ దేశ ప్రజలు భయాందోళనతో భీతిల్లుతున్న సంగతి అందరికీ విదితమే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వదిలి పారిపోయిన వారు బోలెడు మంది ఉన్నారు. అందులో ఆప్ఘన్ దేశ తొలి మహిళా ఎంపీ, సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ఉన్నారు. ఇకపోతే అమెరికా వల్లే...
ఇంట్రెస్టింగ్
పాక్ సహకారంతోనే ఆప్ఘన్ తాలిబన్ల హస్తగతం.. పాప్‌స్టార్ కామెంట్స్..
ఆప్ఘనిస్తాన్ దేశం ప్రస్తుతం తాలిబన్ల చేతిలో బందీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం నిశితంగా ఆప్ఘన్ పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఇక ఆ దేశంలో ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు అక్కడి నుంచి పారిపోతున్నారు. ఫేమస్ సెలబ్రిటీలు కూడా ఆ దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్లేందుకుగాను మొగ్గుచూపుతున్నారు....
అంతర్జాతీయం
పాకిస్థాన్ సహకారంతోనే ఆఫ్గనిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. యూఎస్ కాంగ్రెస్ మన్ సంచలన వ్యాఖ్యలు..
ఆఫ్గనిస్థాన్ లో ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. జనాలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ తాలిబన్ మూక వచ్చి అల్లరి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆ దేశం విడిచి పెట్టాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ ఉన్న సంకట స్థితికి అమెరికాయే కారణమని...
Latest News
చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు
స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు...
Cricket
దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !
ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...
భారతదేశం
గణేశుడి సన్నిధిలో సన్నిలియోన్.. నెటిజన్స్ కామెంట్స్..!
సన్నిలియోన్ దాదాపు అందరికీ సుపరిచితమే. వెండి తెరపై పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ ఆమెకు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేష్ చతుర్థి...
ఇంట్రెస్టింగ్
కుక్కలు కరిచేముందు ఇలా చేస్తాయట.. ఆ పొజిషన్‌లో ఉన్న కుక్కలను అస్సలు గెలకకండి..!
రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు కనిపిస్తే మనకు వెంటనే భయం వేస్తుంది. అది ఎక్కడ కరుస్తుందేమో అని. మన మొఖంలో భయం చూస్తే... కుక్కలు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాయి. అదే పనిగా అరిచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్పీకర్ పోచారం: చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నా !
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లు ఉంచిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా , రాజకీయ...