షూటింగ్ గేమ్స్ అంటే ఇష్ట‌మా.. “పైరేట్ హంట్” ఒక్క‌సారి ఆడి చూడండి..!

-

ప్ర‌స్తుతం మొబైల్స్‌లో చాలా మంది గేమ్స్ ఆడుతున్నారు కానీ.. నిజానికి కంప్యూట‌ర్ల‌లోనూ మ‌నం అనేక ర‌కాల గేమ్స్ ఆడుకోవ‌చ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్ల‌లో అనేక ర‌కాల గేమ్స్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. యాక్ష‌న్‌, అడ్వెంచర్‌, ప‌జిల్‌, షూటింగ్‌.. ఇలా అనేక ర‌కాల విభాగాల‌కు చెందిన ఆన్‌లైన్ గేమ్స్‌ను గేమింగ్ ప్రియులు ఆన్‌లైన్‌లో ఆడుకోవ‌చ్చు. అయితే షూటింగ్ గేమ్స్ అంటే బాగా ఇష్ట‌ప‌డేవారికి  పైరేట్ హంట్ (Pirate Hunt)..

best shooting game to play on online

పైరేట్ హంట్‌లో యూజర్లు త‌మకు ఎదురుగా షిప్పులో క‌నిపించే వారిని షూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు 6 బుల్లెట్లు ఇస్తారు. అవి అయిపోతుంటాయి. వాటిని రీలోడ్ చేయాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో రివార్డులు వ‌స్తాయి. వాటిని క‌లెక్ట్ చేసుకోవాలి. అలా ఒక్కో లెవ‌ల్ అందులో దాటుతూ వెళ్లాలి. ఈ క్ర‌మంలో ఈ గేమ్‌ను ఆడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు బెస్ట్ స్కోర్‌ను పెంచుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో షూటింగ్ గేమ్స్ ఆడాల‌నుకునే వారు ఈ గేమ్ ద్వారా చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

కేవ‌లం ఓ సాధార‌ణ పీసీ, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు.. పైరేట్ హంట్ గేమ్ ఆడ‌వ‌చ్చు. ఇందుకు ఎలాంటి గ్రాఫిక్స్ కార్డుల అవ‌స‌రం ఉండ‌దు. హై కాన్ఫిగ‌రేష‌న్ పీసీ అవ‌స‌రం లేదు. పిల్ల‌లు ఈ గేమ్‌ను బాగా ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. దీన్ని ఇప్ప‌టికే ఆ సైట్‌లో 9 ల‌క్ష‌ల మందికి పైగా ఆడారు. కావాలంటే ఒక్క‌సారి ఈ గేమ్‌ను మీరూ ట్రై చేయండి. https://bit.ly/2VjKgdR అనే లింక్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా పైరేట్ హంట్ గేమ్ ఆడ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news