పంచాంగం.. ఆగస్టు 30 శుక్రవారం 2019

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, అమావాస్య సాయంత్రం 4.09 వరకు, తదుపరి శుక్లపక్షం పాఢ్యమి, నక్షత్రం: మఖ సాయంత్రం 5.12 వరకు, తదుపరి పుబ్బ, అమృతఘడియలు: మధ్యాహ్నం 3.06 నుంచి సాయంత్రం 4.42 వరకు, రాహుకాలం: ఉదయం 10.44 నుంచి మధ్యాహ్నం 12.17 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.34 నుంచి 9.23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.41 నుంచి 1.31 వరకు, వర్జ్యం: ఉదయం 6.42 నుంచి 8.18 వరకు.