పంచాంగం.. ఆగస్టు 13 మంగళవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం త్రయోదశి మధ్యాహ్నం 1.49 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం : ఉత్తరాషాఢ, అమృతఘడియలు : రాత్రి 10.17 నుంచి 11.53 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.05 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.34 నుంచి 9.24 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.27 నుంచి 3.18 వరకు, వర్జ్యం : ఉదయం 11.42 నుంచి మధ్యాహ్నం 1.18 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news