పంచాంగం 11 ఫిబ్రవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం షష్ఠి మధ్యాహ్నం 3.22 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అశ్విని రాత్రి 9.13 వరకు, తదుపరి భరణి, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 8.14 నుంచి 9.39 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.08 నుంచి 12.53 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.10 నుంచి 3.56 వరకు, వర్జ్యం: రాత్రి 10.53 నుంచి 12.29 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news