పంచాంగం 12 మే 2019 వివిధ దేశాలలో ఇలా

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం అష్టమి సాయంత్రం 5:39 వరకు, తదుపరి నవమి, నక్షత్రం : ఆశ్లేష ఉదయం 11:55 వరకు, తదుపరి మఖ, అమృతఘడియలు : ఉదయం 10:25 నుంచి 12:01 వరకు, రాహుకాలం : సాయంత్రం 5.00 నుంచి 6.36 వరకు, దుర్ముహూర్తం : సాయంత్రం 4:54 నుంచి 5:45 వరకు, వర్జ్యం : రాత్రి 11:12 నుంచి 12:48 వరకు.

న్యూయార్క్

శుక్ల అష్టమి : ఉదయం 8.07
వర్జ్యం : మధ్యహ్నం 1.42 నుండి 3.12
దుర్ముహుర్తం : సాయంత్రం 6.05 నుండి 7.02
రాహుకాలం : సాయంత్రం 6.12 నుండి 7.58
అమృత ఘడియలు : ఉదయం 5.56 నుండి 7.44 తిరిగి ఉదయం 10.02 నుండి 12.34

డల్లాస్

శుక్ల అష్టమి : ఉదయం 7.07
వర్జ్యం : మధ్యహ్నం 12.42 నుండి 2.12
దుర్ముహుర్తం : సాయంత్రం 6.24 నుండి 7.18
రాహుకాలం : సాయంత్రం 6.30 నుండి 8.13
అమృత ఘడియలు : ఉదయం 7.08 నుండి 8.38 తిరిగి ఉదయం 10.53 నుండి 12.41

సీడ్నీ

శుక్ల అష్టమి : ఉదయం 10.07
వర్జ్యం : ఉదయం 5.50 నుండి 7.21 తిరిగి 3.42 నుండి 5.12
దుర్ముహుర్తం : మధ్యహ్నం 3.38 నుండి 4.20
రాహుకాలం : మధ్యహ్నం 3.44 నుండి 5.01
అమృత ఘడియలు : సాయంత్రం 4.26 నుండి 5.08

లాస్‌ఏంజిల్స్

శుక్ల నవమి : ఉదయం 2.51
వర్జ్యం : ఉదయం 10.42 నుండి 12.12
దుర్ముహుర్తం : సాయంత్రం 5.51 నుండి 6.46
రాహుకాలం : సాయంత్రం 5.58 నుండి 7.41
అమృత ఘడియలు : ఉదయం 6.08 నుండి 8.00 తిరిగి ఉదయం 10.16 నుండి 10.41

లండన్

శుక్ల అష్టమి : మధ్యహ్నం 1.07
వర్జ్యం : సాయంత్రం 6.42 నుండి 8.12
దుర్ముహుర్తం : సాయంత్రం 6.33 నుండి 7.34
రాహుకాలం : సాయంత్రం 6.40 నుండి 8.35
అమృత ఘడియలు : ఉదయం 9.27 నుండి 12.16 తిరిగి మధ్యహ్నం 3.06 నుండి 5.57

Read more RELATED
Recommended to you

Latest news