పంచాంగం 14 ఫిబ్రవరి 2019

-

today panchangam

14-02-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం నవమి మధ్యాహ్నం 2.56 వరకు, తదుపరి దశమి. నక్షత్రం: రోహిణి రాత్రి 10.02 వరకు తదుపరి మృగశిర. అమృతఘడియలు: ఉదయం 8.17 నుంచి 9.53 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.56 నుంచి 3.22 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.10 నుంచి 4.42 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 2.11 నుంచి 3.47 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news