పంచాంగం 14 మే 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం దశమి మధ్యాహ్నం 1:01 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుబ్బ ఉదయం 8:54 వరకు, తదుపరి ఉత్తర, అమృతఘడియలు: తె.జా. 2:55 నుంచి 4:31 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 3.25 నుంచి సాయంత్రం 5.01 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.21 నుంచి 3.12 వరకు, వర్జ్యం: ఉదయం 9:16 నుంచి 10:52 వరకు.

న్యూయార్క్

శుక్ల ఏకదాశి: ఉదయం 1.06
ఉత్తర: రాత్రి 9.47
వర్జ్యం: ఉదయం 6.07 నుండి 7.36
దుర్ముహూర్తం: ఉదయం 8.36 నుండి 9.33 తిరిగి రాత్రి 11.54 నుండి ఉదయం 12.33
రాహుకాలం: సాయంత్రం 4.26 నుండి 6.13

డల్లాస్

శుక్ల ఏకదాశి: ఉదయం 12.06
ఉత్తర: రాత్రి 8.47
వర్జ్యం: ఉదయం 4.38 నుండి 6.08
దుర్ముహూర్తం: ఉదయం 9.18 నుండి 10.12 తిరిగి ఉదయం 12.22 నుండి ఉదయం 1.03
రాహుకాలం: సాయంత్రం 4.49 నుండి 6.32

సీడ్నీ

శుక్ల దశమి: సాయంత్రం 5.29
పుబ్బ: మధ్యహ్నం 1.24
వర్జ్యం: ఉదయం 8.07 నుండి 9.36
దుర్ముహూర్తం: ఉదయం 8.47 నుండి 9.28 తిరిగి రాత్రి 10.29 నుండి 11.24
రాహుకాలం: మధ్యహ్నం 2.25 నుండి 3.42

లాస్‌ఏంజిల్స్

శుక్ల ఏకదాశి: రాత్రి 10.06
ఉత్తర: సాయంత్రం 6.47
వర్జ్యం: ఉదయం 2.38 నుండి 4.08
దుర్ముహూర్తం: ఉదయం 8.42 నుండి 9.37 తిరిగి రాత్రి 11.48 నుండి ఉదయం 12.29
రాహుకాలం: సాయంత్రం 4.16 నుండి 5.59

లండన్

శుక్ల దశమి: ఉదయం 8.29
ఉత్తర: ఉదయం 2.47
వర్జ్యం: ఉదయం 11.07 నుండి మధ్యహ్నం 12.36
దుర్ముహూర్తం: ఉదయం 8.21 నుండి 9.23 తిరిగి ఉదయం 12.05 నుండి 12.39
రాహుకాలం: సాయంత్రం 4.47 నుండి 6.43

Read more RELATED
Recommended to you

Latest news