14 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం నవమి ఉదయం 9.38 వరకు, తదుపరి దశమి, నక్షత్రం : పుష్యమి ఉదయం 7.41 వరకు తదుపరి ఆశ్లేష, అమృతఘడియలు : లేవు, రాహుకాలం : సాయంత్రం 4.55 నుంచి 6.28 వరకు, దుర్ముహూర్తం : సాయంత్రం 4.49 నుంచి 5.39 వరకు, వర్జ్యం : రాత్రి 7.35 నుంచి 9.11 వరకు.

న్యూయార్క్

శు.దశమి రాత్రి 9.38
ఆశ్లేష రాత్రి 8.30
వర్జ్యం : ఉదయం 10.05 నుండి 11.34
దుర్ముహుర్తం : సాయంత్రం 5.45 నుండి 6.37
రాహుకాలం : సాయంత్రం 5.51 నుండి 7.30

లాస్‌ఏంజిల్స్

శు.దశమి సాయంత్రం 6.38
ఆశ్లేష సాయంత్రం 5.30
వర్జ్యం : ఉదయం 7.05 నుండి 8.34 తిరిగి తె 4.31 నుండి 5.59
దుర్ముహుర్తం : సాయంత్రం 5.37 నుండి 6.28
రాహుకాలం : సాయంత్రం 5.43 నుండి 7.20

సిడ్నీ

శు.నవమి మధ్యహ్నం 2.06
పుష్యమి మధ్యహ్నం 12.11
వర్జ్యం : రాత్రి 12.05 నుండి 1.34 (తెల్లవారితే సోమ)
దుర్ముహుర్తం : సాయంత్రం 4.01 నుండి 4.45
రాహుకాలం : సాయంత్రం 4.06 నుండి 5.30

లండన్

శు.దశమి రాత్రి 2.38 (తెల్లవారితే సోమ)
ఆశ్లేష రాత్రి 1.30 (తెల్లవారితే సోమ)
వర్జ్యం : మధ్యహ్నం 3.05 నుండి 4.34
దుర్ముహుర్తం : సాయంత్రం 6.00 నుండి 6.55
రాహుకాలం : సాయంత్రం 6.07 నుండి 7.49

Read more RELATED
Recommended to you

Latest news