పంచాంగం.. జూన్ 14 శుక్రవారం 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం ద్వాదశి మధ్యాహ్నం 3.32 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: స్వాతి ఉదయం 10.17 వరకు, తదుపరి విశాఖ, అమృత ఘడియలు: తె.జా. 1.43 నుంచి 3.19 వరకు, రాహుకాలం: ఉదయం 10.39 నుంచి మధ్యాహ్నం 12.16 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.22 నుంచి 9.14 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.43 నుంచి 1.35 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 3.49 నుంచి సాయంత్రం 5.25 వరకు.

న్యూయార్క్

శుక్ల ద్వాదశి : ఉదయం 6.00
శుక్ల త్రయోదశి : ఉదయం 5.03 (15)
వైశాఖ : ఉదయం 12.00 (15)
వర్జ్యం : ఉదయం 6.19 నుండి 7.54 తిరిగి ఉదయం 4.31 నుండి 6.08 (15)
దుర్ముహుర్తం : ఉదయం 8.28 నుండి 9.28
రాహుకాలం : ఉదయం 11.05 నుండి 12.56

డల్లాస్

శుక్ల త్రయోదశి : ఉదయం 4.03 (15)
వైశాఖ : రాత్రి 11.30
వర్జ్యం : ఉదయం 5.19 నుండి 6.54 తిరిగి ఉదయం 3.31 నుండి 5.08 (15)
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.09 తిరిగి మధ్యహ్నం 1.56 నుండి 2.52
రాహుకాలం : ఉదయం 11.41 నుండి 1.28

సీడ్నీ

శుక్ల ద్వాదశి : ఉదయం 8.00
వర్జ్యం : ఉదయం 8.19 నుండి 9.54
దుర్ముహుర్తం : ఉదయం 9.00 నుండి 9.39 తిరిగి మధ్యహ్నం 12.15 నుండి 12.54
రాహుకాలం : ఉదయం 10.42 నుండి 11.55

లాస్‌ఏంజిల్స్

శుక్ల త్రయోదశి : ఉదయం 2.03 (15)
వైశాఖ : రాత్రి 9.30
వర్జ్యం : ఉదయం 1.31 నుండి 3.08
దుర్ముహుర్తం : ఉదయం 8.37 నుండి 9.34 తిరిగి మధ్యహ్నం 1.22 నుండి 2.19
రాహుకాలం : ఉదయం 11.06 నుండి 12.53

లండన్

శుక్ల ద్వాదశి : ఉదయం 11.00
వర్జ్యం : ఉదయం 11.19 నుండి 12.54
దుర్ముహుర్తం : ఉదయం 8.06 నుండి 9.12 తిరిగి 1.34 నుండి 2.39
రాహుకాలం : ఉదయం 10.58 నుండి 1.01

Read more RELATED
Recommended to you

Latest news