పంచాంగం.. జూన్ 19 బుధవారం 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, విదియ మధ్యాహ్నం 3.36 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: పూర్వాషాఢ మధ్యాహ్నం 1.30 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, అమృతఘడియలు: ఉదయం 8.22 నుంచి 9.58 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.18 నుంచి 1.55 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.51 నుంచి మధ్యాహ్నం 12.44 వరకు, వర్జ్యం: రాత్రి 10.13 నుంచి 11.49 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news