పొడవాటి అందమైన ముఖం యోగతో.. డబుల్‌ చిన్‌ సమస్యకు చెక్‌

771

ఒక్క వారం రోజులు ఈ ఫేస్‌ యోగ చేస్తే మీకే అర్థమవుతుంది… ముందుగా ప్రస్తుతం మీ ముఖాన్ని ఫోటో తీసి పెట్టుకోండి.. వారం తరువాత మీరే అంటారు.. యోగతో సాధ్యం కానిది ఏదీ లేదు..


అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి… మనల్ని మనం ఎంత ప్రేమించుకున్నా.. మనలోని లోపం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ముఖ సౌందర్యం గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతీ వాటికి యోగలో సమాధానాలు ఉన్నాయి. యోగ ఆసనాలు శరీర సౌందర్యం పెంపొందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. యోగతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి ఆరోగ్యంగా ఉంటే అందం వాటంతట అదే వచ్చేస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట పెరగడం, శరీరం వదులుగా అవ్వడం, అలాగే డబుల్‌ చిన్‌ లాంటి సమస్యలు సర్వ సాధారణం. ఈ డబుల్‌ చిన్‌ సమస్యకు ముఖ్య కారణాలు వయసు పెరగడం, బరువు తగ్గడం లేదా పెరగడం. బరువు పెరగడం వల్ల గొంతు బాగంలో కొవ్వు చేరడం ఇంకా బరువు తగ్గడం వల్ల గొండు బాగంలో చర్మం సాగినట్టుగా అవ్వడం జరుగుతుంది. ఒక వేళ మీరు ఈ డబుల్‌ చిన్‌ సమస్యతో బాధ పడుతుంటే ఈ సమాచారం మీ కోసమే..

ఒక్క వారం రోజులు ఈ ఫేస్‌ యోగ చేస్తే మీకే అర్థమవుతుంది… ముందుగా ప్రస్తుతం మీ ముఖాన్ని ఫోటో తీసి పెట్టుకోండి.. వారం తరువాత మీరే అంటారు.. యోగతో సాధ్యం కానిది ఏదీ లేదు..