పంచాంగం..జూలై 25 గురువారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, అష్టమి రాత్రి 7.23 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: అశ్విని సాయంత్రం 5.40 వరకు, తదుపరి భరణి, అమృత ఘడియలు: లేవు, రాహుకాలం: మధ్యాహ్నం 1.59 నుంచి 3.35 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 5.05 వరకు, వర్జ్యం: రాత్రి 7.21 నుంచి 8.57 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news