వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి ఉదయం 8.34 వరకు, తదుపరి నవమి, నక్షత్రం : రోహిణి, అమృతఘడియలు : మధ్యాహ్నం 2.00 నుంచి 3.36 వరకు, రాహుకాలం : ఉదయం 9.11 నుంచి 10.45 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 6.04 నుంచి 7.44 వరకు, వర్జ్యం : రాత్రి 8.07 నుంచి 9.43 వరకు.