భారత్ అభిమాని.. ఆస్ట్రేలియా అమ్మాయి.. స్టేడియంలో లవ్ ప్రపోజల్..!

-

సాధారణంగా కొన్ని సార్లు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం లో ఎన్నో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఎంతో మంది ఏకంగా ప్రియమైన వారికి స్టేడియం వేదికగా ప్రపోస్ చేయడం లాంటి ఘటనలు కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.

స్టేడియంలో ప్రపోజ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో… భారత అభిమాని.. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ కు ప్రపోస్ చేశాడు అందరూ చూస్తుండగానే రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటు కోరడంతో సదరు మహిళ అతని ప్రేమను అంగీకరించి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నారు ఈ ప్రేమ జంట.https://youtu.be/mVOUgRuwpN0

Read more RELATED
Recommended to you

Latest news