వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వీటిని మర్చిపోవద్దు….!

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇటువంటి సమయం లో మనల్ని మనం రక్షించుకోవడం కి వ్యాక్సిన్ చాలా అవసరం. ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకుని తీరాలి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తప్పని సరిగా ఈ విషయాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. దీని వల్ల వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకి కూడా మంచిది.

ఇప్పటి వరకూ 18 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. అయితే కొన్ని ముఖ్యమైన వాటిని ప్రతి ఒక్కరు గమనించాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. మీరు టీకా వేసుకున్న తర్వాత వెంటనే మీకు రియాక్షన్స్ రాకుండా చూసుకోండి.

తీవ్రంగా రియాక్షన్స్ వెంటనే రావడం వల్ల ఇబ్బంది ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే రియాక్షన్స్ చాలా రేర్ గా వస్తుంటాయి. వ్యాక్సింగ్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కొందరిలో చిన్నచిన్న కాంప్లికేషన్స్ వస్తున్నాయి.

జ్వరం, తలనొప్పి, నీరసం, నొప్పులు, డయేరియా అలాంటివి వస్తే.. మీరు అటువంటి సమయంలో భయపడదు. ఇవన్నీ చాలా నార్మల్. అయితే ఒకవేళ కనుక ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో వేయించుకోవడం మానేయద్దు. అనేక అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news