ఆరావళి కుంకుమతో అమ్మవారిని ఆర్చన చేస్తే ఈ రాశివారికి విశేషం!

-

29th january 2019 Tuesday horoscope
29th january 2019 Tuesday horoscope

జనవరి 29 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మంచి రోజు, పండితుల కలయిక, కళత్ర లాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృషభరాశి: వ్యాపారంలో అనుకూలం, వస్త్రలాభం, అక్కచెళ్లలరాక. ఇష్టదేవతారాధన చేసుకోండి.

మిధునరాశి: మిశ్రమ ఫలితాలు, అత్త తరపు బంధువులతో విభేదాలు, కుటుంబంలో అశాంతి. పరిహారాలు అమ్మవారికి ఎర్రపూలతో, ఆరావళికుంకుమతో అర్చన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి: సంతోషం, అనుకూలమైన రోజు, కొత్త స్నేహితాలు, దేవాలయ దర్శనం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

సింహరాశి: మంచిరోజు, శారీరక శ్రమ, వస్తులాభం, బంధువులతో లాభం.

తులారాశి: అనుకూలమైన రోజు, బాకీలు వసూలు అవుతాయి. మనఃశాంతి కరువు, నూతన వస్త్రపాప్తి. పరిహారాలు చండీదీపారాధన మంచి చేస్తుంది.

వృశ్చికరాశి: ప్రతికూలమైన రోజు, భార్యకు అనారోగ్యం, ధననష్టం. పరిహారాలు కుజునికి ఎర్రపూలతో అర్చన లేదా హనుమాన్ చాలీసా పారాయణం, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి: మంచి ఫలితాలు ఉంటాయి. బంధువులతో లాభం, పండిత దర్శనం. ఇష్టదేవతారాధన చేయండి.

మకరరాశి: కార్యజయం, పనులు పూర్తి, విందులు, వ్యాపారులకు లాభం. ఇష్టదేవతారాధన చేయండి. అన్నదానానికి సహకరించండి.

కుంభరాశి: కార్యనష్టం, ధనవ్యయం. పనులు ప్రారంభిస్తారు. పరిహారాలు ఎర్రని పూలతో ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామి దండకం చదవండి.

మీనరాశి:మంచి ఫలితాలు. పనులు పూర్తవుతాయి. ధనలాభం. ఇష్టదేవతారాధన చేయండి.

 

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news