SWAG of BHOLAA : ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే ట్రీట్.. ఫుల్ ఖుషీలో మెగా ఫాన్స్

-

ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 150 4వ సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించాడు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

న్యూ ఇయర్ సందర్భంగా “స్వాగ్ ఆఫ్ బోలా”అంటూ మేకర్స్ మెగా మా సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్ లో చిరంజీవి తన ముఖాన్ని చేతిలో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. మెగాస్టార్ స్టైలిష్ హెయిర్ డోతో పోస్టర్ లో కనువిందు చేశాడు. మొత్తానికి ఈ అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news