తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హానుమంతరావు ఆదివారం నారాయణఖేడ్ సందర్శించి జుజాల్ పూర్ గ్రామ శివారులో గల అనురాధ విద్యా సంస్థ ఆవరణలో సోమవారం నిర్వహించి తలపెట్టిన సీఎం కేసిఆర్ భారీ బహిరంగ సభ ప్రాంగణం-వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పర్యవేక్షించారు.