IPL 2022: నేడు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్

-

ఐపీఎల్ 2022 టోర్నీ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు పూర్తికాగా ఇవాళ 5 మ్యాచ్ జరగనుంది. ఇవాళ మన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియమ్ లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 కు ప్రారంభం కానుంది.

మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకున్న ఛాన్స్ ఉంది. గత సీజన్లో ఘోరంగా విఫలమైన సన్రైజర్స్… ఈ సారి ఎలాగైనా టైటిల్ ను అందుకోవాలని తహతహలాడుతోంది.

రెండు జట్ల మొత్తం సభ్యులు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), నికోలస్ పూరన్ (డబ్ల్యు), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, రవికుమార్ సమర్థ్, శ్రేయస్ గోపాల్, జగదీశ సుచిత్, గ్లెన్ ఫిలిప్స్, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, ప్రియమ్ గార్గ్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూకీ, సౌరభ్ దూబే

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, నాథన్ కరియప్ప, నాథన్ కరియప్ప, -నైల్, కరుణ్ నాయర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్, ఒబెద్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్

Read more RELATED
Recommended to you

Latest news