నేటి సమాజంలో రోజు రోజుకు బంధాలకు విలువ లేకుండా పోతోంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఓ వ్యక్తికి తన మేనమామ రెండో కూతురు ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబీకులు. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలను కన్న తరువాత.. ఆ వ్యక్తి చూపు తన మరదలిపై పడింది. అయితే.. అక్క కోసం ఇంటికి వచ్చిన మరదలితో సరసం అడుతూ అడుతూ.. మరదలిని లొంగతీసుకున్నాడు. ఆ తరువాత.. బావ, మరదలు ఇద్దరూ వివాహేత సంబంధం పెట్టుకున్నారు. అయితే ఓ రోజు ఆ వ్యక్తి భార్య బయటకు వెళ్లి తిరిగి వచ్చింది. అయితే.. ఆమె వచ్చిన విషయాన్ని బావ, మరదల్లు గమనించలేదు.. దీంతో.. బావ, మరదల్లు నగ్నంగా బెడ్ రూంలో శృంగారం చేస్తుంటే.. భార్య కంట్లో పడింది.
అయితే.. వెంటనే ఇద్దరిపై కోపంతో అరిచింది. అంతేకాకుండా చెల్లలే తన కాపురంలో చిచ్చుపెట్టిందని బోరున విలపించింది. భార్య తెలిసినా.. బావ, మరదల్ల తీరు మారలేదు.. భార్యకు తెలియకుండా వారి అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. దీంతో మనోవేదన చెందిన సదరు వ్యక్తి భార్య.. ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తమ కూతురు ఆత్మహత్యపై అనుమానం ఉందని, మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో బావ, మరదలి అక్రమ సంబంధం బయట పడింది.