ఫ్యాక్ట్ చెక్: సైబర్ స్వచ్ఛతా కేంద్రాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించిందా?

-

సోషల్ మీడియాకు రోజు రోజుకు ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది..స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగే కొద్ది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లను వాడుతున్నారు.అయితే కొన్ని మాత్రం మనకు మంచి చేస్తే మరి కొన్ని మాత్రం మనకు తెలియకుండానే మనల్ని దోపిడీ చేస్తున్నాయి..తప్పుడు ప్రచారం చేస్తున్నారు సైబర్ నేరగాల్లు.. ప్రజలను తప్పుడు త్రొవ పట్టించడానికి ఫేక్ మెసేజ్ లు , మెయిల్ లను పంపిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు..

 

ప్రభుత్వం తరపున ఇలాంటి మెసేజ్ లు అందిస్తున్నారు అంటూ రోజూ ఏదొక ఫేక్ సమాచారం ప్రచారం చేస్తున్నారు. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది..సైబర్ క్రైమ్ కు చెక్ పెట్టెందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ప్రజలను మోసాల నుంచి బయట పడ వెసెందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు.

భారత ప్రభుత్వం సైబర్ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించింది అనే వార్త చక్కర్లు కొడుతోంది.నెట్‌వర్క్‌లు మరియు సిస్టమ్‌లను ప్రభావితం చేసే మాల్వేర్ & బాట్‌నెట్‌ల విశ్లేషణ కోసం సైబర్ స్వచ్ఛతా కేంద్రాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ఒక భాగం @GoI_MeitY డిజిటల్ ఇండియా చొరవ బాట్‌నెట్ ఇన్‌ఫెక్షన్‌లను గుర్తించడం ద్వారా సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది

అయితే, ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ నివేదికపై వాస్తవ తనిఖీని నిర్వహించింది.ఇది నిజమే అని తెల్చింది..ఈ న్యూస్‌ నిజమే అని , పిఐబి ఒక ట్వీట్‌లో ఇలా రాసింది.కేంద్ర ప్రభుత్వం సైబర్ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించింది.. #PIBFactCheck: – పూర్తీ వివరాలను ట్వీట్ లో పొందుపరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news