సిల్వర్ డ్రెస్సులో మెరిసిపోతున్న మాళవిక..తొడలు చూపుతూ సెగలు రేపుతున్న భామ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్ స్టార్ హీరో, తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ ఫిల్మ్ తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించింది. కాగా, అవకాశం వస్తే తాను డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్ లోనూ నటిస్తానని తెలిపింది మాళవిక.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ సుందరి..ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ..సిల్వర్ కలర్ డ్రెస్సులో దిగిన బోల్డ్ ఫొటో షేర్ చేసింది.

సదరు ఫొటో చూసి నెటిజన్లు వావ్..మత్తెక్కిస్తు్న్న మాళవిక అని అంటున్నారు. మాళవిక..ఆ డ్రెస్సులో మెరిసిపోతూనే.. తన అందాలు ఆరబోసి సెగలు రేపుతున్నది. అలా నడుము పై చేయి వాల్చి ఓర చూపులు చూస్తూ..తొడలు చూపుతూ కైపెక్కిస్తున్నది. తన ఫేవరెట్ హీరోల్లో ఒకరు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండని, అతడితో రొమాన్స్ చేయాలని తన కోరిక అని ఇటీవల మాళవిక పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news