యాంకర్ అనసూయ ప్రజెంట్..టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ తో ఓ పిక్చర్ కంప్లీట్ చేసిన అనసూయ..‘దర్జా’లో లేడీ డాన్ రోల్ ప్లే చేసింది.
ఓ వైపు టెలివిజన్ మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చూస్తూ దూసుకుపోతున్నది. క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తూనే లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది ఈ భామ.
‘దర్జా’ చిత్రంలో లేడీ డాన్ రోల్ ప్లే చేస్తున్న అనసూయ భరద్వాజ్.. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలూ పోషిస్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె షేర్ చేసే ప్రతీ పోస్టు నెట్టింట దాదాపుగా చర్చనీయాంశమవుతుంటుంది.
తాజాగా ఈ భామ ఎరుపు రంగు చీరలో అందాల ఆరబోత కార్యక్రమాన్ని ప్రారంభించేసింది. పింక్ కలర్ డ్రెస్ వేసుకుని.. ఎదా అందాలు చూపిస్తూ.. యూత్ ను రెచ్చ గొడుతోంది.అందం అంటే బయటకు కనిపించేది కాదని, ఆ అమ్మాయి సాధించిన విజయాలు, పంచిన ప్రేమ, ఆత్మవిశ్వాసం అనే క్యాప్షన్ తో అనసూయ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది.