జూన్ 23 రాశి ఫలాలు: ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన ఈ రాశులకు ఆరోగ్య ప్రదాయకం!

-

జూన్ 23- ఆదివారం రాశి ఫలాలు

మేషరాశి: కార్యలాభం, ఆకస్మిక ధనలాభం, ఆదాయం, చిక్కులు పరిష్కారం, కుటంబ సంతోషం, వివాహితులకు బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, సూర్యనమస్కారాలు చేయండి.

వృషభరాశి: అధికారమైత్రి, ధనలాభం, దైవదర్శనం, ఆనుకోని సంఘటనలు, ఇష్టమైన వారి కలయిక, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేస్తే సరిపోతుంది.

మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, వస్త్రనష్టం, తల్లితరపు బంధువులతో విరోధం, అనుకోని ప్రయాణాలు, అరోగ్యం సాధారణంగా ఉంటుంది, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర రంగువత్తులతో దీపారాధన చేస్తే మంచి ఫలితం.

కర్కాటకరాశి: ఆనందం, అనుకూలం, ప్రతిపనిలో విజయం, వస్తులాభం, ఇష్టమైనవారి కలయిక, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన సరిపోతుంది.

సింహరాశి: విందులు, వినోదాలు, ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబ సఖ్యత, పనులు పూర్తి, ఆనందం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దీపారాధన సరిపోతుంది.

కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, ధనం నిల్వ, అధిక ఆదాయం, ధనవ్యయం, వ్యాపారనష్టం. ప్రయాణ సూచన, విందులు,
పరిహారాలు: ఇష్టదేవతకు దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

తులారాశి: వ్యతిరేక ఫలితాలు, అలజడి, అన్నిరకాల ఆందోళనలు, స్థిరాస్తి తగాదాలు, విందులు, అలసట.
పరిహారాలు: ప్రాతఃకాలంలో నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి: వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, వ్యవహారాలు కలసిరావు, కుటుంబంలో అపార్థాలు, అనవసర తిరుగుడు, అధికవ్యయం.
పరిహారాలు: ప్రాతఃకాలంలో నవగ్రహాలకు 11 ప్రదక్షణలు చేయండి తర్వాత పనులు చూసుకోండి.

ధనస్సురాశి: తల్లితరపు వారితో ధనలాభం, అధికార చిక్కులు, వస్తునష్టం, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన మంచి ఫలితం ఇస్తుంది.

మకరరాశి: ధనలాభం, వస్తులాభం, సహసకార్యాలు చేస్తారు, ఆర్థికంగా భరోసా, బాకీలువసూలు, మిత్రుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ మంచి ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి: విందులు, ఆర్థిక ప్రయోజనాలు అనుకూలం, భార్యతో ప్రయాణం, కుటుంబ సఖ్యత, అరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతకు దీపారాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

మీనరాశి: ప్రతిదీ మీకు అనుకూలం, ధనవ్యయం, పనుల్లో జాప్యం, కుటుంబ సఖ్యత, ఇష్టమైనవారి కలయిక, ఆరోగ్యం.
పరిహారాలు: సూర్యనమస్కారాలు, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలు

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news