Zimbabwe vs India : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య చిట్ట చివరి వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో మూడో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్నయం తీసుకంఉది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జింబాబ్వే (ప్లేయింగ్ XI): టకుద్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, రెగిస్ చకబ్వా(w/c), సికందర్ రజా, సీన్ విలియమ్స్, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ నగరవ

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(సి), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్(w), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news