ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో రూ.16 లక్షలు.. ఎలా అంటే..?

-

మీరు ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడిని పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక దీని కోసం చూడాల్సిందే..! పోస్టాఫీస్‌ లో పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆకర్షణీయ రాబడిని ఎంతో ఈజీగా పొందొచ్చు. మరి ఆ స్కీమ్ గురించి…. వాటి వివరాల గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.

ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే లక్షల్లో లాభం ఉంటుంది. పోస్టాఫీస్ రికర్రింగ్ డిపాజిట్ పథకం వలన ఎన్నో లాభాలు కూడా వున్నాయి. ఇది స్మాల్ సేవింగ్స్ స్కీమ్. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. మినిమమ్ ఎంతైనా వంద ఇన్వెస్ట్ చెయ్యాల్సి వుంది.

ఈ స్కీమ్ వడ్డీ రేట్లు మూడు నెలలకి ఒక సరి మారుతూ ఉంటాయి. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే వయస్సు 18 ఏళ్లు నిండాలి. గరిష్ట వయసు ఏమి లేదు. లోన్ ఫెసిలిటీ ని కూడా పొందొచ్చు. నెలకు రూ.10 వేల చొప్పున ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసే పదేళ్లకు మీకు రూ.16 లక్షలకంటే ఎక్కువే వస్తాయి.

అంటే ఏడాదికి ఈరు లక్షా 20 వేలు పెట్టుబడి పెట్టాలి. పదేళ్లకు రూ.12 లక్షలు పెట్టుబడి పెడితే మీకు అదనంగా రూ.4 లక్షల 26 వేల 476 రూపాయలు వస్తాయి. ఇలా ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టి ఒకేసారి ఇంత లాభాన్ని పొందేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news