కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

-

సంక్రాంతి పండుగ పూట కేంద్రానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సైతం సహకరించాలని కోరారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడకంటే దేశానికి సహకరించినట్లేనని ఈ లేఖ ద్వారా తెలిపారు కేటీఆర్‌.

కేవలం 8 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని పేర్కొన్నారు కేటీఆర్‌. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను తెలంగాణ అభివృద్ధి చేస్తున్నది. వీటికి జాతీయ ప్రాధాన్యత ఉన్నదని వివరించారు. ఈ నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news