డింపుల్ హయతి అందాల జాతర.. తట్టుకోవడం కష్టమే..!

-

ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో విజయవాడ ముద్దుగుమ్మ డింపుల్ హయతి కూడా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘమైన కెరియర్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగమ్మాయి కావడంతో అవకాశాలు రాలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కాలంలో ఈమెకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె అందాల ఆరబోతే అని చెప్పడంలో సందేహం లేదు.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్లతో యువతను పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో మరో హాట్ సెల్ఫీ వదిలింది. సోషల్ మీడియాలో చాలా కాలంగా హాట్ షో తో హడావిడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఫ్లైట్లో ఎద అందాలు కనిపించే విధంగా పడుకొని మరీ షో చేసింది. దీంతో ఈమె అందాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఫలితంగా ఈ ఫోటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడమే కాదు ఇవి చాలా వైరల్ గా మారుతున్నాయి. నిజానికి ఈమె హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొడుతోంది.

మొత్తానికి అయితే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక డింపుల్ హాయతి సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఖిలాడీ సినిమాతో ఒక రేంజ్ లో పాపులర్ అయి.. భారీ స్థాయిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతుంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్లు దక్కించుకుంది. తాజాగా గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న రామబాణం సినిమాలో కూడా ఈమె నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Dimple Hayathi (@dimplehayathi)

Read more RELATED
Recommended to you

Latest news