కన్నాను BRSలోకి అహ్వానిస్తున్నా – రావెల కిషోర్

-

కన్నాను BRSలోకి అహ్వానిస్తున్నానని పేర్కొన్నారు రావెల కిషోర్. ఇవాళ మీడియాతో రావెల కిషోర్ మాట్లాడుతూ, బిజెపి మతత్వ పార్టీ వ్యతిరేకంగా కెసిఆర్ పోరాటం చేస్తున్నారని..కన్నాతో కలిసి బిజెపి లో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

సోము వీర్రాజు బిజెపి ని సర్వనాశనం చేశారని ఆగ్రహించారు. రానున్న రోజుల్లో బిజెపి కనుమరుగువుతుందని…కన్నా బిఆర్ఎస్ లోకి అహ్వానిస్తున్నానని చెప్పారు. ఏనాయకుడైన బిఆర్ఎస్ లోకి ఆహ్వనిస్తాం….బిజెపి లాంటి మతతత్వ పార్టీ కి వ్యతిరేకంగా కెసిఆర్ పోరాటం చేస్తున్నారన్నారు. కన్నాతో కలిసి బిజెపి లో అనేక పోరాటాలు చేశామని..సోము వీర్రాజు బిజెపి ని సర్వనాశనం చేశారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు రావెల కిషోర్.

Read more RELATED
Recommended to you

Latest news