టాస్‌ గెలచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌.

-

ఐపీఎల్ 16వ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచారు. మొద‌ట ఫీల్డింగ్ తీసుకున్నాడు పాండ్యా. దాంతో, చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ తొలి పోరులో మొద‌ట బ్యాటింగ్ దిగనుంది. మ్యాచ్ రెఫ‌రీగా జ‌వ‌గ‌ల్ శ్రీ‌నాథ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ స్టేడియంలో జ‌రిగిన ఏడు టీ20 మ్యాచుల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టు రెండు సార్లు, ఛేజింగ్ చేసిన టీమ్ ఐదు సార్లు విజయం సాధించింది.

 

IPL 2023 Match 1: GT Vs CSK Match Predictions - InstaAstro

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌లు అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. సింగ‌ర్ అర్జిత్ సింగ్ త‌న టీమ్‌తో క‌లిసి బాలీవుడ్ పాట‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ త‌ర్వాత మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా భాటియా, ఇండియా క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news