Flipkart Summer Offers: రిఫ్రిజిరేటర్ల పై భారీ తగ్గింపు..ఆఫర్ ఒక్కరోజు మాత్రమే..

-

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్ కార్ట్ జనాలకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా సమ్మర్ కు గాను చల్లని న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ బ్రాండ్ ఫ్రిడ్జ్ లపై భారీ తగ్గింపును ప్రకటించింది.. ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే అని చెప్పింది.. ఇక ఆలస్యం ఏ మాత్రం చెయ్యకుండా దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం..


ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేవర్ డేస్ పేరిట సేల్ నిర్వహిస్తోంది.. ఈ సేల్ లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు, స్మార్ట్ టీవీలు, ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది…ఈ సమ్మర్ లో తక్కువ బడ్జెట్లో రిఫ్రిజిరేటర్ కొనాలని భావిస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. realme TechLife 195 L Direct Cool Single Door 2 స్టార్ రిఫ్రిజిరేటర్ పై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది..ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.17,490 కాగా.. 31 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. అంటే ఎవరైనా 5,500 తగ్గింపుతో కేవలం రూ.11,990కే సొంతం చేసుకోవచ్చు..

అదే విధంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1500 తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే ధర రూ.10,490కి పడిపోతుంది. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది..అంతేకాదు మీ పాత రిఫ్రిజిరేటర్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా అదనంగా మరో రూ.4500 తగ్గింపు అందుకోవచ్చు. అప్పుడు మీ రిఫ్రిజిరేటర్ ధర రూ.7,490కి పడిపోతుంది..అయితే ఎక్సేంజ్ ఆఫర్ అనేది ఆ ఫ్రిడ్జ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది..ఇక ఆలస్యం ఎందుకు ఈ సమ్మర్ ను మరింత కూల్ చేసుకోండి.. త్వరపడండి.. ఒక్కరోజే ఈ ఆఫర్..

Read more RELATED
Recommended to you

Latest news