వజ్రాలు పొదిగిన జాకెట్ లో.. హద్దులు చెరిపేసిన మృణాల్ ఠాకూర్..!

-

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే సీతగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాని సరసన మరో సినిమాలో నటించడానికి అవకాశం దక్కించుకుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే సీతారామం సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు వరుసగా వెలువడుతున్నాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రాంచరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో ఒక సినిమా చేయనున్నారు రామ్ చరణ్.

సినిమా నవంబర్లో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మృణాల్ నాని సరసన ఒక సినిమా చేస్తోంది. అంతేకాదు తాజాగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు సమాచారం. హిందీలో ఇటీవలే సెల్ఫీ అనే సినిమా తీసిన ఈమె ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా చేశారు. ఇదిలా ఉండగా రోజురోజుకీ గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా హాట్ అందాలకు తెర లేపుతూ మరొకసారి హాట్ ఫోటోలను షేర్ చేసింది.

తాజాగా స్కై బ్లూ కలర్ బ్రా ను తలపించేలా.. వజ్రాలు పొదిగిన బ్లౌజ్ ధరించి ఎద అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులవుతున్నారు అంతేకాదు ఆ అందాలను పాక్షికంగా దాచివేస్తూ రూబీస్ తో తయారు చేసిన హెవీ జువెలరీని ధరించింది. మొత్తానికి ఈమె అందాల పరువాలు చూసి యువత దాసోహం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news