BREAKING : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడు అయిన గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది తెలంగాణ హై కోర్టు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి… గతంలో అరెస్ట్ అయిన గంగిరెడ్డి కి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.
అయితే.. బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును కోరింది సిబిఐ. దీంతో దీనిపై ఇవాళ తెలంగాణ హై కోర్టు విచారణ చేసి.. వివేకా హత్య కేసులో నిందితుడు అయిన గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. గంగిరెడ్డి బెయిల్ పై సిబిఐకి హైకోర్టులో ఊరట లభించినట్లైంది.