BREKING : వివేకా కేసులో అవినాష్ రెడ్డి సంచలన వీడియో విడుదల

-

BREKING : వివేకా కేసులో అవినాష్ రెడ్డి సంచలన వీడియో విడుదల చేశారు. వివేకా హత్య జరిగిన రోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలని.. మొదట ఆ రోజు హత్య జరిగిందని శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు. 6.30 కు ఫోన్ చేశారు.. అప్పటికే జమ్మలమడుగుకు బయలు దేరాన్నారు. జీకే కొండారెడ్డి పార్టీ లో చేర్చుకునే కార్యక్రమం అన్నారు అవినాష్‌ రెడ్డి.

రింగ్ రోడ్డులో ఉండగా ఫోన్ చేసి అర్జెంట్ గా బావ ఇంటికి వెళ్ళమని చెప్పారు..వివేకా చని పోయారని శివ ప్రకాష్ రెడ్డి చెప్పారన్నారు..అక్కడికి వెళ్లగానే పీఏ కృష్ణారెడ్డి అక్కడ ఉన్నారు..బాత్రూమ్ లో డెడ్ బేడీ ఉందన్నారు.. అనుమానాస్పదంగా ఉమైనా ఉందేమోనని అడిగాను..అవేమీ లేదని చెప్పారని అవినాష్ రెడ్డి సంచలన వీడియో విడుదల చేశారు.వివేక రాసిన లెటరు, ఫోన్ ఉంది… ఆ రెండు ఉన్నట్లు వివేక అల్లుడికి మాత్రమే చెప్పాడు..అవి దాచి పెట్టమని చెప్పాడన్నారు.

ఇదంతా సీబీఐ విచారణలో వెల్లడైందని.. వివేక రాసిన లేఖలో డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దు అని రాశాడని చెప్పారు అవినాష్‌ రెడ్డి. చివర రాసిన మాటలు..అవి దాచిపెట్టి మని రాజశేఖర్ రెడ్డి చెప్పారు..ఈ హత్యలో వివేక రాసిన లేఖకు ఎవిడెన్స్ అన్నారు. ప్రసాద్ మంచి వాడు అని దాచి పెట్టమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు.. అంటే తండ్రి వివేకా రాసిన చివరి లేఖను నమ్మరా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news