ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో మరింత గ్లామర్ డోస్ పెంచేసిందని చెప్పాలి.తన లేటెస్ట్ లుక్ తో యువత మతులు పోగొడుతోంది.. టాలీవుడ్లో కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అందరి స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ప్రేక్షకుల్లో కూడా స్పెషల్ ఇమేజ్ అందుకుంది. కానీ కెరియర్ పీక్స్ లో ఉండగానే తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే అక్కడ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ చాలా యాక్టివ్గానే కనిపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ ను అందిస్తుండడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఆమె పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో జరిగిన FICCI ఈవెంట్ కు హాజరయ్యింది. ఈ కార్యక్రమానికి అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది . ఇక లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పాటు షేర్ చేసుకుంది. ఇందులో సెమీ ఫార్మల్ లుక్ తో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. క్రీం బ్లాక్ బ్లేజర్ ను ధరించింది. అవుట్ ఫిట్ ను మ్యాచ్ చేస్తూ బ్లాక్ లోఫర్ ధరించింది.మరొకవైపు పొట్టి నిక్కర్లో మతులు పోగొడుతుంది.
ఇక ఈమె అందాలు చూసి యువత సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక థైస్ షో తో రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక గత ఏడాది బాలీవుడ్ లో వరుస చిత్రాలతో సందడి చేసిన ఈమె హిందీలో ఐదు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఛత్రీవాలీ సినిమాతో అలరించే ప్రయత్నం చేసింది. కానీ ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. ఇకపోతే బాలీవుడ్ లో ఫ్లాప్స్ ఎదురవుతున్న నేపథ్యంలో మళ్లీ దక్షిణాది సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని సమాచారం.
View this post on Instagram