ఆడవాళ్లు ప్రేమలో పడితే ఎక్కువగా చేసే తప్పులు ఏంటో తెలుసా?

-

ఆడవాళ్లు ప్రేమలో: కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు..అమ్మాయిలో ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని, వారితోనే మాట్లాడుతూ ఉండాలని అనుకుంటారు.. రిలేషన్‌ షిప్‌లో ఉన్నప్పుడు కొంతమంది ఇంపార్టెన్స్‌కి ఇచ్చే ఇంపాక్ట్ మారిపోతుంటుంది. కొంతమంది తమ బాయ్‌ఫ్రెండ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పెడతారు.. ఇలా పొరపాటున కూడా చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు..

ఇకపోతే ప్రేమ యాక్సెప్ట్ అవ్వగానే చాలా మంది అప్పటికే భార్యగా ఫీలైపోయి.. వారికి కావాల్సిన పనులన్నీ చేసేస్తుంటారు..అప్పటివరకూ ఉన్న తమ ఇష్టాలను కూడా పట్టించుకోకుండా తమ లవర్ ఇష్టాలనే ఓన్ చేసుకుంటారు. దీంతో తమ ఐడెంటిటీని కూడా కూడా మిస్ అవుతుంటారు..ఇష్టాలనే కాదండోయ్ తమ లక్ష్యాలను కూడా పట్టించుకోరు. తమ పార్టనర్ లక్ష్యాన్ని సాధించేందుకే ఆరాట పడతారు. అందుకోసం కృషి చేసి వారు చేసేదంతా చేస్తారు.. వారి జీవితాన్నే పూర్తిగా మర్చిపోతారు.. మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news