అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటన

-

 

ఏపీ సీఎం జగన్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌… డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిoచనున్నారు. జనసెన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇవాళ…మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news