Sri reddy : అర్ధ నగ్నంగా శ్రీ రెడ్డి.. ఫోటో వైరల్

-

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు వైసీపీ కార్యకర్త గా పని చేస్తున్నాను. ముఖ్యంగా జనసెనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…ను కూడా నిత్యం విమర్శిస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే, తాజాగా, శ్రీ రెడ్డి ఫోటో వైరల్ గా మారింది. అర్ధ నగ్నంగా శ్రీ రెడ్డి ఉన్న ఫోటో స్వయంగా ఆమెనే…సోషల్ మీడియాలో పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news