తెలుగు రాని జగన్ మన సీఎం కావడం బాధాకరం: పవన్ కళ్యాణ్

-

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ఒక్క రోజు జ్వరం కారణంగా తన మీటింగ్ లను ఆపివేయగా.. ఈ రోజు మళ్ళీ భీమవరం కార్యకర్తలతో మీటింగ్ ను నిర్వహించాడు. ఈ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. జగన్ కు కనీసం తెలుగు కూడా సరిగా మాట్లాడడం రాదంటూ కౌంటర్ వేశాడు. వరాహి మరియు వారాహీ అన్న మాటలను పలకడం కూడా చేత కావడం లేదు. జగన్ రెండు పదాలు ఒకటే అనుకుంటూ ఆచరిస్తున్న తీరు చూస్తుంటే జాలి వేస్తోందంటూ పవన్ మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎం గా ఉండడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం వైసీపీ నాయకుల ధోరణి పట్ల కూడా పవన్ కామెంట్ చేశాడు.

మనల్ని అని మళ్ళీ మనతో తిట్టించుకునేలాగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అంతా రామ్ రామ్ చెప్పి జనసేనతో కలిసి నడుస్తారని నమ్మకంతో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news